కాపు సోదరులారా ఆదుకుందాం రా..!
రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు సోదరులారా మన మిత్రుడు మన కుల బంధావుడు తోట రాజేందర్ ఈరోజు అనారోగ్యంతో హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో జాయిన్ కావడం జరిగింది తన ట్రీట్ మెంట్ కోసం సుమారు పది లక్షలు వరకు ఖర్చు అవుతున్నాయని హాస్పిటల్ నిర్వాహకులు చెప్పారు.దయామయులైన కుల బంధువులు తమకు తోచిన విదంగా ఆర్థిక సహాయం చేసి తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుచున్నాము మీరు అందించే ఆర్థిక సహాయం వారి కుమారుడు సాయికృష్ణ గూగుల్ పే no 9849181084 కానీ బ్యాంకు అకౌంట్ నెంబర్ sbi 32039402700 Ifsc code SBIN0020140. Sbi సిరిసిల్ల బ్రాంచ్.కీ పంపించగలరు…. ఇట్లు లింగంపేల్లి సతీష్ ప్రధాన కార్యదర్శి మున్నూరు కాపు సంఘం సిరిసిల్ల పట్టణం.