నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్గా శ్రీ పాల్వాయి శ్రీనివాస్
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజక వర్గం మున్నూరు కాపు సామాజిక వర్గం చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పాల్వాయి శ్రీనివాస్ పటేల్ నియమితులైనారు. మీరు రాజకీయంలో ప్రజలకు తనదైన శైలిలో ప్రజలకు సేవలు చేశారు. మున్నూరు కాపు సంఘంలో కూడా మీరు ప్రత్యేక పాత్ర పోషించి సంఘాన్ని అభివృద్ధి కూడా తన వంతు సహకారాలు అందించడం కూడా జరిగినది. చైర్మన్గా నియమితులైన సందర్భంలో నర్సంపేట మున్నూరు కాపు సంఘం నాయకులు అభినందనలు తెలియజేశారు. ఇంకా ఎన్నో పదవులు చేపట్టాలని రాష్ట్ర కాపు సంఘ నాయకులు దామరశెట్టి ఉత్తరయ్య ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.