నిధులను సమకూర్చిన జనసేన పార్టీ అధినేత
శభాష్ పవన్ కళ్యాణ్. ఆంధ్ర ప్రదేశ్ : రాష్ట్ర రాజధాని ఢిల్లీ నుండి ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం ఏర్పడి ఒక మాసం అనంత కాలంలో నిధులను సమకూర్చిన జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ హామీలను ప్రజలకు పవన్ కళ్యాణ్ ఇవ్వడం జరిగినది ఇచ్చిన మాట ప్రకారం తాను వెంటనే సమకూర్చడంలో ఎంతో ప్రావీణ్యత కనబరిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించడంలో పవన్ కళ్యాణ్ కు ఒక వరం లాంటిది. అందులోనే భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కు పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అయ్యే 1,000 కోట్ల ఖర్చును కేంద్రం భరించేలా ఒప్పించారు.ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం 4,770 కోట్ల నిధులను అలాగే 60 వేల కోట్ల పెట్టుబడులతో కేంద్రం ఏర్పాటు చేసే BPCL రిఫైనరీ కోసం గుజరాత్, మద్యప్రదేశ్ రాష్ట్రాలు పోటీ పడినా దానిని ఏపీలో నెలకొల్పే విధంగా చర్యలు తీసుకున్నారు.
కేంద్రం నుంచి GST వాటా నిధులు తెలంగాణకు 2,200 కోట్లు మాత్రమే వస్తే ఆంధ్రప్రదేశ్ కు 4,800 కోట్లు విడుదల చేసేలా చర్యలు తీసుకున్నారు. నూతనంగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్
రాజధాని అమరావతి చుట్టు రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రాన్ని ఒప్పించారు. ప్రభుత్వం ఏర్పడిన అనంతకాలంలో ఇలాంటివి చేసి ప్రజలకు చేత శభాష్ అనిపించుకున్న ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలు అభినందనలు తెలియజేశారు.