హైదరాబాద్: మహా నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మాతృమూర్తి బొంతు కమలమ్మ ఆదివారం మధ్యాహ్నం స్వర్గస్తులైనారు.వీరి అంత్యక్రియలు రేపు సోమవారం ఉదయం పది గంటలకు హైదరాబాద్ చర్లపల్లి డివిజన్ రెడ్డి కాలనిలోని వారి స్వగృహం నుండి అంతిమ యాత్రగా బయలుదేరి స్థానిక మల్లాపూర్ మహాప్రస్థానంలో కార్యక్రమం జరుగును.