హాస్పటల్ లో అడ్మిన్ అవ్వడంపై జాగ్రత్త ఉండండి.
తెలంగాణ ; శ్రేయోభిలాషులారా హాస్పటల్లో “అడ్మిట్” అయ్యే ముందు “పది” సార్లు ఆలోచన చేసి వెళ్లండి.మిత్రులారా,అందరూ ఆరోగ్యంగా,ఆనందంగా ఉండాలని ఆశిస్తూ ఆరోగ్య సమస్యలు వస్తె “హాస్పిటల్”లో అడ్మిట్ కావద్దు.ఔట్ పేషెంట్ గా బయట క్లినిక్స్ లో ఇద్దరు,ముగ్గురు డాక్టర్స్ సలహాలు తీసుకోండి. తప్పులేదు.అంతే గానీ ఎట్టిపరిస్థితుల్లో తొందర పడి, వైద్యులు పెట్టె భయాలకు లొంగీ ICU, IP గా జాయిన్ కావద్దు.హాస్పిటల్స్ లో జరిగే విషయాలు చాలా భయంకరంగా ఉంటాయి.పైకి కనిపించేంత అందమైనది కాదు.మేనేజ్మెంట్ పెట్టె టార్గెట్స్ రీచ్ కావడానికి అందులో పని చేసే డాక్టర్ “అబద్ధాలు” అడాల్సివస్తుంది.మరి డాక్టర్స్ అంటే మనందరికీ దేవుళ్ళు అనే అభిప్రాయం ఉంటుంది.అది డెబ్బై శాతం “అబద్దం”. ముప్పై శాతమే నిజం…. గతంలో…..SP బాల సుబ్రహ్మణ్యం చనిపోవడానికి ప్రధాన కారణం హాస్పిటల్లో రెండు నెలలు ICU లో ఉండటమే.ఆయన తనకు వచ్చిన కరోనా ఇంట్లో వారికి ఎక్కడ వస్తుందో అనీ ముందు జాగ్రత్త గా టైం పాస్ కు ఎంజీఎం హాస్పిటల్ లోకి పోయాడు. అదేదో హోటల్ అనుకున్నాడు. అటు నుండి అటే అనే పాపం తెలుసుకోలేక పోయాడు.రెండు కోట్లు వరకు బిల్లు వసూలు చేశారు.శవాన్ని మాత్రం ఇచ్చారు.స్వర్గీయ దాసరి నారాయణ రావు,జయలలిత…ఇలా చాలా మంది చావుకు రోగం కారణం కాదు. నెలల తరబడి ఓకే మంచం మీద పడుకోబెట్టి,టీవీ పెట్టీ, ఏసీ పెట్టీ, “భయంకర”మైన ఆంటీ బయోటిక్స్ ఇచ్చి, అది చేసి ఇదీ చేసి శరీరాన్ని సర్వ నాశనం చేస్తారు.తమను బాగా చూసుకుంటారని, ఏమీ కాదని, ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత చక్కటి వైద్యులు ఉన్నారు కదా అని అనుకుంటారు, పేరు,డబ్బు ఉన్నవారు.వైద్యమును చాలా మిస్టరీ గా చేశారు. అందరూ కలిసి. ఎంత డబ్బు పెడితే అంత బాగాయిపోతామని జనాలకు నమ్మకం.అది”ముమ్మాటికి తప్పు.అసలు అన్నీ రోజులు హాస్పిటల్ మంచానికే అంటుకొని పోయి కదలక మెదలక బాడీ ఉంటే ఏమవుతుంది?వచ్చిన రోగం చిన్నది. రోజుల తరబడి ఉండడం వల్ల కొత్త రోగాలు పుట్టుకొచ్చి బాడీ పూర్తిగా క్షీణించి పోదా?అదే జరిగింది మహానుభావుడు మన ఎస్పీ బాలు విషయంలో.ఇంకో పది ఏండ్లు “బ్రతికే” అవకాశం ఉన్న మనిషి ఆయన. దీనిపైన ఎవరు కూడా అంతగా ఆలోచన చేయలేదు.అందుకే మిత్రులారా హాస్పిటల్..అది ఎలాంటి దైన ఔట్ పేషెంట్ గా సేవలు పొందండి. మరొకరి మంచిసలహా తీసుకోండి.ఊరకే వెళ్లకండి.అత్యంత మోసపూరిత వ్యవస్థ వైద్యం.కారణం ఫ్యామిలీ డాక్టర్స్ పద్దతి పోయింది. ప్రతీ దానికీ కార్పొరేట్ హాస్పిటల్ లోకి పోవడం సరైంది కాదు.కనీసం మీరైనా ఈ విషయాలను ఆలోచనలో పెట్టుకోండి.ఇంట్లో ఉంటే వంద ఏండ్లు బ్రతుకుతారు. హాస్పిటల్ కు పోతే రేపే ఎలా ఉంటామో తెలియదు. (ఈ సమాచారం సోషల్ మీడియా ద్వారా మాకు అందినది మాత్రమే).