ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు తెలంగాణ కొడుకు రెండు కోట్లు అప్పు చేస్తే తల్లితండ్రులు ఆత్మహత్య August 16, 2024 0 ఆంధ్రప్రదేశ్: కర్నూలు జిల్లా ,మంచిగా చదువుకొని,ఉద్యోగం చేయమని బెంగళూరుకు పంపిస్తే బెట్టింగ్ పేరుతో మోసపోయి తల్లిదండ్రులను ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకొచ్చిన కొడుకు, ఇలాంటివారు ఇంకా చాలామంది ఉన్నారు. ప్రస్తుతం రెండు రోజుల క్రితం దంపతుల ఆత్మహత్య చేసుకున్న సంఘటన వైరల్ అయింది, కర్నూలు జిల్లాలో నంద్యాల అబ్దుల్లాపూర్ చెందిన మహేశ్వర్, ప్రశాంతి దంపతుల కొడుకు నిఖిల్. డిగ్రీ కోసం బెంగళూరుకు పంపితే బెట్టింగులకు బానిసై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు కోట్ల నలభై లక్షలు అప్పు చేశాడు. ఇతని తల్లిదండ్రులు వాళ్ల ఉన్న పది ఎకరాల భూమి, ఇల్లు అమ్మేసినా అప్పు తీరలేదు.అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో దంపతులిద్దరూ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు చేసుకున్నారు. Post Views: 44 Continue Reading Previous బలిజ పేద వితంతువుకు కుట్టు మిషన్ అందజేతNext 17,న ఎల్బీనగర్ లో బీసీల సత్య గ్రహదీక్ష- చామకూరి రాజు More Stories తాజా వార్తలు తెలంగాణ శ్రీనివాసును సన్మానిస్తున్న మున్నూరుకాపు సంక్షేమ సంఘం December 22, 2024 0 తాజా వార్తలు తెలంగాణ పనిచేసే వారికి మెజార్టీతో గెలిపించాలి-బొల్లం తిరుపతి December 13, 2024 0 తాజా వార్తలు తెలంగాణ బొమ్మ వెంకన్న చేసిన సేవలు చిరస్మనయo December 11, 2024 0 Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.