నెలలోగా ఆసుపత్రి పనులు పూర్తి చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్:ఈనెలఖరులోగా కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సూచించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై...