అభిమానాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
తెలంగాణ: కేంద్రమంత్రి, కరీంనగర్ ఎంపీ, ప్రధాని మోడీ మెచ్చిన బిసి ముద్దుబిడ్డ, మున్నూరు కాపు సామాజిక వర్గంలో బిజెపి పార్టీలో కేంద్ర మంత్రి వి హోదాలో ఉన్నప్పటికీ కూడా తన సామాజిక వర్గానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కరీంనగర్ కు చెందిన బొమ్మ రమేష్ బాబు పటేల్ ను ఆప్యాయతంగా నిన్న కరీంనగర్లో గణేష్ ఉత్సవ వేడుకలు పాల్గొనుటకు వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ను ఆప్యాయతంగా తన భుజంపై చేయి వేసుకొని పోవడంతో రమేష్ ఆనందం విల్లబుచ్చారు, ఒక సాధారణ వ్యక్తిగా అతని తో మాట్లాడడం నిజంగా బండి సంజయ్ కి సాధ్యం.. ఇలాంటి వ్యక్తి ప్రజల్లో మమేకమై తమ నియోజకవర్గంలో ఉన్న ప్రతి వ్యక్తి తన తోబుట్టువు అని ఆప్యాయంగా అందరితో పలకరింపుగా మాట్లాడడం జరిగినది. దీనిపైన జిల్లాతో పాటు రాష్ట్రాలు ఇలాంటి దృశ్యాన్ని మీడియాలో వైరల్ అవడంతో బండి సంజయ్ పై మరింత అభిమానం పెరిగిపోయినది.