తాజా వార్తలు తెలంగాణ జీవన్ దాన్ నోడల్ అధికారిగా ఫణి భూషణ్ రాదు November 9, 2024 0 హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జీవన్ దాన్ నోడల్ అధికారిగా నిమ్స్ ఆస్పత్రి నెఫ్రాలజీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీ భూషణ్ రాజు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య విద్య ఇన్చార్జి డైరెక్టర్ డిఎంఈ డాక్టర్ వాణి చేతుల మీదుగా శుక్రవారం నియామక పత్రాన్ని డాక్టర్ ఫణి భూషణ్ అందుకున్నారు. నియామకాన్ని వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేశారు. Post Views: 23 Continue Reading Previous ది గ్రేట్ సీఎం మనోహర్ లాల్ కట్టర్Next రైతు నాగలి విగ్రహాన్ని ఎమ్మెల్సీ ,ఎమ్మెల్యే More Stories తాజా వార్తలు తెలంగాణ శ్రీనివాసును సన్మానిస్తున్న మున్నూరుకాపు సంక్షేమ సంఘం December 22, 2024 0 తాజా వార్తలు తెలంగాణ పనిచేసే వారికి మెజార్టీతో గెలిపించాలి-బొల్లం తిరుపతి December 13, 2024 0 తాజా వార్తలు తెలంగాణ బొమ్మ వెంకన్న చేసిన సేవలు చిరస్మనయo December 11, 2024 0 Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.