కేరళ: వయసుతో నిమిత్తం లేదంటూ ఈ వృద్ధ దంపతులు ప్రేమతో ఒకటైనా రా ఒకటైన వారు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద చేసుకున్నారు. కేరళ పట్టణంలో రామ వర్మ పురం చెందిన విజయ రాఘవన్ 79 సంవత్సరములు అదే ప్రాంతానికి చెందిన సులోచన 75 సంవత్సరములు వీరిద్దరూ ఒకరి అభిప్రాయాలు ఒకరు కలుసుకున్నాయి. వీరిద్దరూ పరిచయంగా ఏర్పడి అదే ప్రేమగా దారి తీసినది అంతటితో ఆగకుండా ఇద్దరు ఒకటవ్వాలని లోచనతో ముందుకొచ్చినారు. వారు అభిప్రాయాలు ఏకమవడంతో మ్యారేజ్ స్పెషల్ యాక్టింగ్ కింద వ్యూహం చేసుకున్నారు. ఈ వివాహానికి రాష్ట్ర మంత్రివర్యులు ఆర్ బిందు, నగర సిటీ మేయర్ వర్గీస్ కూడా హాజరవడం గొప్ప విశేషం.