సికింద్రాబాద్అయ్యప్ప స్వాములకు ఇరుముడి

0

సికింద్రాబాద్, సికింద్రాబాద్‌లోని అంబర్ నగర్ అయ్యప్ప స్వాముల శరణు ఘోషలతో సోమవారం మారుమోగింది. స్థానిక ప్రసిద్దిగాంచిన శివాలయంలో శ్రీధర్మశాస్త్ర సన్నిధానం అయ్యప్ప స్వాములు మండల దీక్షను పూర్తి చేసుకుని ఇరుముడి కట్టుకున్నారు. కేరళకు చెందిన సురేష్ కుమార్‌ గురుస్వామి పూజా కార్యక్రమాలు నిర్వహించి అయ్యప్ప స్వాములకు ఇరుముడి కట్టారు.ఎస్ ఎన్ఎస్ గురు స్వామి  ఆధ్వర్యంలో  ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.నర్సింగ్ ముద్దిరాజ్,గజ్జల శ్రీనివాస్, నవీన్ కుమార్,సాయికుమార్ గురుస్వాము లతో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.లలితానగర్ నుంచి కాచిగూడ వరకు అయ్యప్పల పాదయాత్ర ఆకట్టుకున్న అయ్యప్పస్వాముల పేటతుళ్లి
ఎస్ ఎన్ ఎస్ రాజు గురుస్వామి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించి తో కార్యక్రమం విజయవంతంగా జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *