కర్నూల్ : శ్రీశైలం వెళ్లేటప్పుడు కారులో ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉండరాదు, ఉన్న యెడల వెయ్యి రూపాయలు వరకు జరినామ విధిస్తున్నట్లు అడవి శాఖ అధికారులు అలాగే ఒకవేళ వన్య ప్రాణులకు ఆహారం వేసిన తగిన మూల్యం తప్పనిసరి చెల్లించాలి వస్తుందని తెలుపుతూ వాహనదారులు కార్ డ్రైవర్లు తప్పకుండా గమనించే తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరించారు.