రాష్ట్ర మారం ను సన్మానించిన నాగరాజు
హైదరాబాద్ :తెలంగాణ మున్నూరుకాపు ఉద్యోగ ,విశ్రాంత ఉద్యోగ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా పక్షాన రాష్ట్ర అధ్యక్షులు బాలా శ్రీనివాస్.రాష్ట్ర ,మున్నూరుకాపు సామాజికి వర్గానికి చెందిన మారం జగదీష్ ను తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్. రాష్ర్ట అధ్యక్షులు. హైద్రాబాద్ 16న రాష్ట్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో.ఉద్యోగుల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నాగరాజు సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆకుల వెంకటరావు కూడా పాల్గొన్నారు.