తెలంగాణ:కాపు సామాజిక వర్గంలో వివాహం అనే ఒక ప్రక్రియ ఈ తరంలో అసాధ్యమవుతున్నది.తమ విధి నిర్వహణలో నిమగ్నమై, తల్లితండ్రులు సరైన సమయం దొరకపోవడంతో తమ పిల్లల వివాహ వేడుకలను, సరైన వయసులో చేయలేకపోతున్నారు, సరైన మధ్యవర్తుల ప్రమేయం ఎంతో ప్రధానమైనది.అలాంటి కోణంలో తమ సామాజిక వర్గం దృష్టిలో పెట్టుకుని గత 27 సంవత్సరముల పైబడిగా కాపువికాసం పత్రిక వారి సౌజన్యంతో కాపు,మున్నూరుకాపు, బలిజ,తెలగకాపుల,తూర్పుకాపులకు తదితర దాని అనుబంధ కులాలు కోసం వివాహ కలయికను జరిపించుటకు సంస్థ ముందుకు వచ్చినది. రెండు తెలుగు రాష్ట్రాలలో తమ సామాజిక వర్గం మరి వేరే మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే, తమ సంస్థ స్వల్ప ఖర్చులను స్వీకరించి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సంస్థ హైదరాబాద్ నడిబొడ్డులో ఎల్బీనగర్ చౌరస్తా సమీపమున ఏర్పాటు చేయడం జరిగినది.ఇట్టి అవకాశాన్ని తమ సామాజిక వర్గం వారు తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆ సంస్థ నిర్వహణధికారి శ్రీమతి మండల హరిత ఒక ప్రకటనలో తెలియజేశారు. మరిన్ని వివరాల కోసం.8341207013 ఈ నెంబర్లకు ఉదయం10 నుండి సాయంత్రం 6 గంటల సమయంలో సంప్రదించవచ్చని వారు తెలిపారు.