దేశం బాగు కోసం ప్రతి ఒక్క పౌరుడు పాటుపడాలి,

0
ఆంధ్ర ప్రదేశ్: భారతీయ జనతా పార్టీ, గురించి జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి,పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో మాట్లాడుతూ బిజెపి సిద్ధాంతాలు, విధి విధానాలు దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం, నిస్వార్థంగా పనిచేస్తారు.తిండి తిప్పలు పడుతూ దేశ సేవలో తమ వంతు భాగం అవుతారు.ఎంత సేపు దేశం బాగు కొరకు తప్ప వాళ్ళ మనసులో ఇంకేది,ఉండదు. దేశాన్ని,హిందుత్వాన్ని రక్షించుకుంటున్నాము దానికి కారణం బిజెపి,ఆర్ఎస్ఎస్ ల పుణ్యమే.ప్రతి ఒక్కరు ఆర్ఎస్ఎస్ లో పనిచేసే దేశ భక్తుడిలాగా ఉండాలి దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి అయిన రెడీ గా ఉండాలి.ఆర్ఎస్ఎస్, బిజెపి లాంటి దేశాన్ని రక్షించే రక్షకులని కాపాడుకునే భాద్యత కూడా ప్రతి దేశ పౌరుడికి ఉంది. ముఖ్యంగా హిందువులకి.బిజెపి దేశంలో లేకుంటే దేశ పౌరులు,హిందువులు తమ చెయ్యిని తామే నరుకున్నట్టు అవుతుంది. ఇది అక్షర సత్యం, ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు. చెప్తున్నానని ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రతి భారత వ్యక్తి ఒక సంస్కృతి ఒక సాంప్రదాయానికి దేశ రక్షణ కోసం ఉన్నప్పుడే ఆ దేశం ఆ రాష్ట్రం ఆ ప్రజలు బాగుంటారని ఓ సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ యువతకు తెలిపాడు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *