గుంటూరులో కాపు ప్రజాప్రతినిధులకు ఆత్మీయ సమ్మేళనం

0
ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు జిల్లా: ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ నుండి ప్రజా ప్రతినిధులుగా గెలుపొందిన తెలగ బలిజ కాపు ప్రజా ప్రతినిధులకు, ఈ నెల 23 మంగళవారం సాయంత్రం 6 గంటలకు స్థానిక హిందూ కాలేజీ సెంటర్, వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు, తెలగ బలిజ కాపు ఉద్యోగస్తుల, పెన్షనర్ల జేఏసీ దాసరి రాము ఒక ప్రకటనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాపు ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో పాటు తెలగ, బలిజ, కాపు ప్రభుత్వ ఉద్యోగస్తుల  పెన్షనర్ల జేఏసీ (శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగుల జేఏసీ)  కాపు సంఘీయు లందరూ పాల్గొని జయప్రదం చెయ్యవలసిందిగా దాసరి రాము తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *