మంత్రి సురేఖను ఆహ్వానించిన కెఎస్ ఆనందరావు
హైదరాబాద్ : ఆదివారం రోజు మహాంకాళి మాతేశ్వరి భారత మాత దేవాలయ కోటమైసమ్మ దేవాలయ గౌలిపుర ,బోనాల ఉత్సవాల బ్రోచర్ తెలంగాణ దేవాదాయ శాఖ అటవీ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ చేతుల మీదుగా బుధవారం ఆవిష్కరించారు. అనంతరం మంత్రిని శాలువా కప్పి ఘనంగా సత్కరించినాము. దేవాలయ మేమేంటోని అందించినారు. ఈనెల వచ్చే ఆదివారం బోనాల పండుగ ఉత్సవానికి ఆహ్వాన పలికారు.మంత్రిని కలిసిన వారిలో ఆలయ అధ్యక్షులు ఎర్మనీ కైలాష్ గంగపుత్ర ,వర్కింగ్ ప్రెసిడెంట్ కె. ఎస్. ఆనంద్ రావ్ ,ఉపాధ్యక్షులు బి. వై. శ్రీకాంత్ , ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.