తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఏర్పాటు.
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు, బడ్జెట్ కేటాయింపులో మోదీ విజనరీకి అందం పట్టేలా ఉందనీ కేంద్ర బండి సంజయ్ అన్నారు..తెలంగాణకు నిధులివ్వలేదనడం కాంగ్రెస్, బీఆర్ఎస్ ల పార్టీల వారి మూర్ఖత్వానికి నిదర్శనం. నిన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రెండు పార్టీలకు బుద్ది చెప్పినా మీ వంకర బుద్ది ఇంకా మారలేదా? కేంద్ర మంత్రి సంజయ్ అన్నారు.ఇకనైనా తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర సహాయ సహకారాలపై నిర్మాణాత్మక సలహాలివ్వండి. కేంద్ర మంత్రి తెలిపారు.