తెలంగాణ: తెలుగు, హిందీ శని రంగంలో నటుడు సోనూసూద్, ఇతను సీనిమాల్లోనే కాదు నిజ జీవితం లోకూడా విలన్, తయారు అయ్యాడని సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతుంది. ఓ సందర్భంలో  శభరి తిన్న ఎంగిలి పళ్ళు మీరు కొలిచే రాముడు తిన్నాడు, మరి ముస్లిమ్స్ఉమ్ము వేసిన అమ్మిన వాటిని మీరు తింటే తప్పేమిటి అంటున్నాడు, ఇది హిందువులకు మనోభావాలను దెబ్బతీసే మాటలు మాట్లాడినందుకు ఇతనిపై కొందరు ఆరా తీసిన నిజాలు ఈ విధంగా ఉన్నాయి,
 జాకీ చైన్ నటించిన ది మిత్ సినిమా సీక్వేల్, కుంగ్ ఫు యోధలో నటించడానికి మల్లికా షేరవాత్ తో చైనా లో చాలారోజులు వున్నాడు, అప్పుడే ఇతనే చైనా ఏజంట్స్ వీడిని కొనేసారు, కరోనా టైం లో  దాన కర్ణుడు గా సోషల్ మీడియాలో వైరల్ అయింది. తీరా ఇతను పంచిన డబ్బు ఎక్కడిది అని అరా తీస్తే చైనా నుంచి హంకాంగ్, అక్కడ నుంచి కొన్ని చైనా కంపెనీలు సింగపూర్ నుంచి ఇతనికి చేర్చాయ్ని తెలిసినది. వీడి చెల్లి పంజాబ్ లో కాంగ్రేస్ పార్టీ ఎమ్మెల్యేగా గా నిలబడి ఓటమి చెందింది, ఇతను కాంగ్రెస్ కి,చైనా కి చెంచా లాంటి పనులు చేస్తున్నారని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వార్తలు సోషల్ మీడియా ద్వారా వచ్చిన వాటిని కెవికె న్యూస్ ద్వారా తెలపడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *