కాపు విద్యార్థులకు ఆర్థికంగా చేయూత అందిస్తాం ఆగ్రోస్ చైర్మన్  బాలరాజు 

0

కామారెడ్డిజిల్లా: కామారెడ్డి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కామారెడ్డి జిల్లా మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ చేతులమీదుగా విద్యార్థులకు  స్పందన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడినటువంటి మున్నూరుకాపు పేద విద్యార్థులకు ఆర్థికంగా చేయుత ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఎవరైనా అటువంటి వాళ్ళు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు.ఈ సందర్భంగా కామారెడ్డి లోని  విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో 9.5 జిపిఏ ఇంటర్మీడియట్లో 950 మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు జిల్లా మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్ల అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షులు అంజయ్య ప్రధాన కార్యదర్శి పెట్టిగాడి అంజయ్య రాష్ట్ర  నీలం నర్సింలు జిల్లా  నీలం లింగం ఆకుల శ్రీనివాస్ సుంకరి రాజలింగం సిద్ధ రాములు మామిళ్ల లింగం బాన్సువాడ, బండి వారి విజయకుమార్ శ్రీనివాస్ సత్యనారాయణ కాసుల రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *