కాంగ్రెస్ లో చేరిన వరంగల్ కార్పొరేటర్లు
వరంగల్ జిల్లా: వరంగల్ తూర్పు నియోజకవర్గం లో డివిజన్ కార్పొరేటర్లు బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరూ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఆధ్వర్యంలో ఓ సిటీ క్యాంప్ అఫిస్ లో కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్న వారిలో సోమిశెట్టి ప్రవీణ్, పల్లం పద్మ రవి, భోగి సువర్ణ సురేష్, తదితరులు ఉన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన స్థానిక ఎమ్మెల్యే కొండ సురేఖ తెలంగాణ మంత్రి వర్గంలో స్థానం కల్పించడం పట్ల ఈ నియోజకవర్గ అభివృద్ధి చెందుతున్న దిశల వీరు చేస్తున్నట్లు తెలియజేశారు.