ఆంధ్ర ప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ నిరుపేదలకు ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వం నుండి నాలుగు లక్షల రూపాయలను ఆర్థిక సహాయం అందస్తుంది. కేంద్ర ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ జీరో పాయింట్ రెండు పాయింట్ పతాకానికి సంబంధించి 20-24,25 నుంచి అమలు చేయనున్న మార్గదర్శకాలను సవరించారు. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు తమ వాటనిధుల కేటాయించవలసిందని కేంద్ర తెలిపింది. ఈ పథకానికి సంబంధించిన డ్రాఫ్ట్ గైడ్లైన్స్ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు ఈ క్రింది గా ఉన్నాయి రాష్ట్రంలో ఒక ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలను అందించగా, కేంద్రం వా టగా 2 లక్షల 50 వేలు అందిస్తే తెలంగాణ ప్రభుత్వం ఒక లక్ష యాభై వేలు ఇవ్వవలసి ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నివేదికను అధికారులకు సూచించడం జరిగినది. ఈ లబ్ధి పొందడానికి మూడు కోట్ల ఇళ్ల నిర్మాణాన్ని కేంద్రం చేపట్టనున్నారు. వీటిలో పట్టణ ప్రాంతాలకు కోటి ఇల్లు నిర్మించాగా, మిగతావి పట్టణాభివృద్ధి సంస్థలో పేదలకు రెండు కోట్ల ఇల్లు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. దీనివల్ల నిరుపేదలకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుండి నాలుగు లక్షల రూపాయలు లబ్ధి పొందుతారు.