నిరుపేదకు ఆర్థిక సాయం అందించిన సత్తు మల్లేష్

0

 

అదిలాబాద్ జిల్లా: ఉట్నూరు పరిధిలోని లక్కారం గ్రామానికి చెందిన శ్రీపతి రాజన్న సునీత దంపతులకు కరోనా మహమ్మారి సోకి మృతి చెందారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, నిరుపేదకు చెందిన చిన్నమ్మాయి కి  సీపతి భవాని ఇటీవల 8 న,వివాహం కుదరడంతో ఆమె ఖర్చుల నిమిత్తం 20 వేలు టిపిసిసి ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్ తన వంతు సహాయంగా అందించారు.అట్టి డబ్బును సోమవారం ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్ అనుచరులు వివిధ కుల సంఘాల నాయకులతో కలిసి ఆమె ఇంటికి వెళ్లి సత్తు మల్లేష్  పంపించిన ఆర్ధిక సహాయాన్ని వారికి అందించారు. మీరు వారి బంధువుల వద్ద ఉంటున్నారు..సహాయాన్ని అందుకొన్న సీపతి భవాని,ఆమె బంధువులు సత్తు మల్లేష్ కు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో వివిధ కుల సంఘాల నాయకులతో పాటు, సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ కరీం స్థానిక నాయకులు రాజా గౌడ్, అచ్చ దేవానందం, సాధాని సంతోష్, కలీం పాషా, అన్నపూర్ణ, నీలా బాయి, తోగరి రఘు, సాధాని నర్సయ్య, జయ చంద్ర, శేషు పటేల్, మెస్రం జైవంత్ రావు మాజీ సర్పంచ్ పిట్ల భూమన్న, సిద్దుల తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *