విషపూరిత గోలీలను చేపలకు మెప్పలో ఏర్పాటు

0
చేపలు మొప్పల లోపల అమ్మోనియా ఫార్మాలిన్ మాత్రలను ఉంచడం వల్ల చేపలు 4 నుండి 5 రోజుల వరకు తాజాగా ఉంటాయి. టాబ్లెట్ కరుగుతుంది. రసాయనం చేపల శరీరంలోకి చేరుతుంది,అది కుళ్ళిపోకుండా చేస్తుంది. కానీ ఫార్మాలిన్ కలిపిన చేపలను తినడం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి. అనారోగ్యానికి గురవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *