సీఎం రేవంత్ రెడ్డికి బీసీ సంఘాలు కృతజ్ఞతలు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ లోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ నివాసంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి ఆధ్వర్యంలో ముఖ్య నేతలు ముఖ్యమంత్రి కలిసి కుల జనగణ జరగాలని, జరపడానికి ముఖ్యమంత్రి నిర్ణయానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ ఎంపీ అనిల్ కుమార్ ఎమ్మెల్యే శ్రీహరి రిటర్న్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి బీసీ నేతలు బాలగోని బాలరాజ్ గౌడ్ వేముల వెంకటేష్ సాగర సంగం శేఖర్ సాగర యువత జాతి అధ్యక్షులు శ్యామ్ కురుమ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్చల్ శీను విద్యార్థి కేంద్ర కమిటీ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్ మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతిమని మంజరి బీసీ సంఘం సైన్యం అధ్యక్షులు సింగం నగేష్ వేణు మాధవ్ విద్యార్థి అధ్యక్షులు మహేష్ యాదవ్ తదితరులు కలిసి ముఖ్యమంత్రికి తమరు తీసుకున్న నిర్ణయానికిశుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ హర్షం ప్రకటించారు రాష్ట్ర కార్యదర్శి వలబోజు నరసింహాచారి.