హైదరాబాద్: తెలంగాణలో బీసీలకు రాజాధికారం రావాలంటే సమిష్టిగా బీసీ సంఘాలు ఏకమైతనే అది తప్పక సాధ్యమవుతుందని డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్లు బీసీల ఆలోచన ఏర్పాటుచేసిన ఆదివారం నాగుల్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఎస్సీ ఎస్టీలు కాకుండా కేవలం బీసీలను కలుపుకొని సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీ ఎమ్మెల్యే వరకు ఎన్నికల బరిలో నిలబడి తెలంగాణలో ఉన్న బీసీలందరు వారిని గెలిపిస్తే తప్పకుండా బీసీల రాజాధికారం వస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. కాను తీన్మార్ మల్లన్న గెలుపు కోసం సాయి శక్తుల కృషిచేసి వారి ఎమ్మెల్సీగా బీసీ నాయకునిగా మనము కల్పించుకోవడం బీసీ వర్గాలకే ఒక తొలిమెట్టని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీసీ కులాలకు అందగా తీర్మానం మల్లన్న చట్టసభల్లో మాట్లాడడం ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు వారిని తప్పకుండా మనము సహకరించుకోవాలని వెంకన్న కోరారు.