తాజా వార్తలు

శ్రీనివాసును సన్మానిస్తున్న మున్నూరుకాపు సంక్షేమ సంఘం

తెలంగాణ: హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గ కోట్ల శ్రీనివాస్ ఎన్నిక కావడం పట్ల శనివారం స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం జరిగినది....

పనిచేసే వారికి మెజార్టీతో గెలిపించాలి-బొల్లం తిరుపతి

హైదరాబాద్  వృత్తినే దైవంగా భావించి, తన తోటి సాహు జర్నలిస్టుల మనోభావాలను అవలింబింపజేసుకొని ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టులు చాలామంది కడు దయనీయ పరిస్థితుల్లో కుటుంబాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి...

బొమ్మ వెంకన్న చేసిన సేవలు చిరస్మనయo

కరీంనగర్ జిల్లా: అందరిబంధువు, మున్నూరుకాపు ముద్దుబిడ్డ,మాజీ శాసనసభ సభ్యులు స్వర్గీయ బొమ్మ వెంకటేశ్వర్  జయంతి సందర్భంగా బుధవారం స్థానిక బొమ్మకల్ లోని మున్నూరు కాపు వసతి గృహంలో...

కాంగ్రెస్ పాలనపై ధ్వజమెత్తిన కేంద్రమంత్రి బండి సంజయ్

హైదరాబాద్: తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసి పరిపాలిస్తున్నారని తెలంగాణ ప్రజలను నమ్మకద్రోహం చేస్తే అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ పార్టీ పాలనపై కేంద్ర మంత్రివర్యులు కరీంనగర్...

లుక్క హిమజకు జాతీయస్థాయి అవార్డు ప్రధానం

న్యూఢిల్లీ:ఉస్మానియా విశ్వవిద్యాలయం కాంపస్ లోని లా కళాశాల విద్యార్థిని లుక్కా హిమజ, "భారతదేశంలో సమకాలిక ఎన్నికలు: ఒక దేశం, ఒక ఎన్నిక" అనే అంశంపై జాతీయ స్థాయిలో...

తెల్ల రేషన్ కార్డులకు కలిగిన వారికి శుభవార్త

న్యూఢిల్లీ: రేషన్ సరుకులకు ఇక చెల్లుబాటు అయింది, కేంద్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇస్తున్న తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇకనుండి నగదురాహిత్య వారి ఖాతాలోకే జమ చేస్తున్నట్లు...

వధూ,వరుల తల్లితండ్రులకు విజ్ఞప్తి

  తెలంగాణ : ప్రస్తుత పరిస్థితుల్లో వివాహ వయస్సు స్త్రీ కి18 నుండి25,పురుషునికి 23 నుండి27,దాటి ,30.,35.,40. దాదాపు ఈసంవత్సరాలు వచ్చినా వివాహం చెయ్యని యువతీ యువకుల...

చదివితే విజయం..అమెరికన్ యువ సైంటిస్ట్ డాక్టర్ టి.శ్రవణ్

న్యూయార్ : విద్యార్థులు ఒక ప్రణాళికబద్ధంగా అంశాల వారీగా చదివితే విజయం సాధ్యమేనని అమెరికాలో యువ సైంటిస్టు గా పనిచేస్తున్న వరంగల్ జిల్లాకు చెందిన డాక్టర్ తోట...

చంద్రయ్యకు నివాళులు అర్పిస్తున్న పురుషోత్తం పటేల్

*యాదాద్రి జిల్లా: మంచితనానికి మారుపేరుగా సంపాదించిన తన కుటుంబ అభ్యున్నత కోసం శ్రమించిన వ్యక్తి చంద్రయ్య అని కొనియాడుతూ మున్నూరుకాపు రాష్ట్ర అపెక్స్ కమిటీ కన్వీనర్ సర్దార్ పుట్టం...