జర్నలిస్టుల సమస్యలపై ఉద్యమ కార్యాచరణ, అధ్యక్షుడు యం.సోమయ్య
కరీంనగర్,జూన్ 15:రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలపై త్వరలో ఉద్యమ కార్యాచరణ ఉంటుందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు.పాత్రికేయుల సమస్యల పై...
