కాపు విద్యార్థులకు ఆర్థికంగా చేయూత అందిస్తాం ఆగ్రోస్ చైర్మన్ బాలరాజు
కామారెడ్డిజిల్లా: కామారెడ్డి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కామారెడ్డి జిల్లా మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ చేతులమీదుగా విద్యార్థులకు స్పందన చేయడం జరిగింది....