కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కలిసిన మున్నూరుకాపులు
తెలంగాణ: జగిత్యాల జిల్లా కేంద్ర మంత్రివర్యులు గౌరవ నీయులు బండి సంజయ్ కలిసిన జిల్లా మున్నూరు కాపు అధ్యక్షులు చెదలు సత్యనారాయణ పటేల్ బాదినేని రాజేందర్ పటేల్ గత నెల 14వ తారీఖున జరిగిన మున్నూరుకాపు సంగం అధ్యక్ష , కార్యదర్శులు ఎన్నికలలో ఎన్నికైన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకరానికి రావాలని ఆహ్వానించారు. ఆహ్వానం పలికిన వారిలో జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గ సభ్యులు మల్లారెడ్డి ప్రధాన కార్యదర్శి సుధాకర్ సహాయ కార్యదర్శి బండారు శంకర్ ఉపాధ్యక్షులు తిరుపతి, రాజేష్, గంగాధర్ సంయుక్త కార్యదర్శి సంయుక్త కార్యదర్శి రమేష్ బండారి రాజ్ కుమార్ మరాఠా సత్తన్న తదితరులు పాల్గొన్నారు.