మాంగల్య షాపింగ్ మాల్ ను సీల్ చేసిన అధికారులు

0
హైదరాబాద్: సికింద్రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న వస్త్ర సముదాo మాంగళ్య షాపింగ్ మాల్ ను ఉదయం జిహెచ్ఎంసి అధికారులు సీజ్ వేసినారు .ఈభవనానికి ఆక్యుపేసి సర్టిఫికెట్ లేకుండాఈ మాంగల్య షాపింగ్ మాల్ ను నిర్వహిస్తున్న తెలియడంతో హుటాహుటిన అధికారులు వెళ్ళినారు. షాపింగ్ మాల్ యాజమాన్యం తో మాట్లాడిన అధికారులు వారు ఎలాంటి స్పందన తెలుపలేదని తెలియ వచ్చింది.మాంగళ్య షాపింగ్ మాల్‌ను సీజ్ చేసిన జీహెచ్ఎంసీ సర్కిల్ 15 టౌన్ ప్లానింగ్ అధికారులు మరిన్ని కోసం వివరాలను మీడియా వారు వివరాలు అడిగినా సమాధానం చెప్పకుండా వెళ్లిపోయినరు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఈ షాపింగ్ మాల్ జీహెచ్ఎంసీ 1955 అండర్ సెక్షన్ 461 (ఏ) ప్రకారం మాంగల్య షాపింగ్ మాల్‌ను సీజ్ చేసిన జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు తెలియజేశారు. దీంతోపాటు ఈ షాపింగ్ మాళ్లపై ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నట్లు తెలియ వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *