ఆర్థిక సహాయం చేసిన మున్నూరుకాపు సంఘం
వరంగల్ జిల్లా :నర్సంపేట మండలంలోని రాజు పల్లె గ్రామానికి చెందిన ఆకుల శ్రీనివాస్ బుధవారం దశదిన కర్మ వేడుకలు హాజరైన మున్నూరు కాపు పటేల్ పరపతి సంఘం అధ్యక్షుడు నాగిశెట్టి ప్రసాద్. ఆకుల శ్రీనివాస్ జెడ్పి వైస్ చైర్మన్. పాలకవర్గ సభ్యులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు కుటుంబ సభ్యులను పరామర్శించి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి. పరాచకపు సదానందం. ఆలువాల బిక్షపతి. ఉపాధ్యక్షుడు కడారి కుమార్ స్వామి. నాడెం సాంబయ్య. పంబి చంద్ర మొగిలి. మాదాసి వెంకటేశ్వర్లు. నూకల కృష్ణమూర్తి. శీలం రమేష్. నూకల వీరభద్ర రావు. సత్తు అశోక్. మహా లక్ష్మి వెంకటరామ నర్సయ్య. పసునూటి వెంకటరామ నరసయ్య. పుట్టా హనుమయ్య వేల్పుల శ్రీధర్ దితరులు పాల్గొన్నారు.