ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు తెలంగాణ కేక్ ద్వారా అనారోగ్యానికి గురవుతున్న చిన్నపిల్లలు October 9, 2024 0 మార్కెట్ బజార్లో బేకరీలలో అలాగే పల్లెటూరి కిరాణం షాపులలో పాటు హైదరాబాద్ సిటీలో ఎక్కువగా చిన్నపిల్లల తింటున్న LUPPO కేక్ పిలువబడే ఒక రకమైన “కేక్” మార్కెట్లో విడుదల చేయబడింది.ఇందులో రెండు చిన్న మాత్రలు ఉంటాయి. ఇదొకరకమైన డ్రగ్..అలవాటై,ఇది పిల్లలను నెమ్మదిగా పక్షవాతనికి గురిచేసే టాబ్లెట్ అని అంటున్నారు. ఇదిచూసి అర్థం చేసుకోండి.మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. అలాగే పాఠశాల ఆవరణలో ఎక్కువగా విక్రయిస్తున్నట్లు సమాచారం.మీ పిల్లలు ఇలాంటి సందేహాస్పద వస్తువులను కొని తినకుండా చూసుకోండి. దీనివల్ల వారి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారు. Post Views: 40 Continue Reading Previous కొండ దంపతుల అనుచరునికి గన్ మెన్ తొలగింపుNext ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మెగాస్టార్ చెక్ అందజేత More Stories తాజా వార్తలు తెలంగాణ శ్రీనివాసును సన్మానిస్తున్న మున్నూరుకాపు సంక్షేమ సంఘం December 22, 2024 0 తాజా వార్తలు తెలంగాణ పనిచేసే వారికి మెజార్టీతో గెలిపించాలి-బొల్లం తిరుపతి December 13, 2024 0 తాజా వార్తలు తెలంగాణ బొమ్మ వెంకన్న చేసిన సేవలు చిరస్మనయo December 11, 2024 0 Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.