సిరిసిల్ల పట్టణ మున్నూరు కాపు సంఘం కమిటీ ఏకగ్రీవం
రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల మున్నూరుకాపు పట్టణ సమన్వయ
కమిటీ సభ్యులు నీలి శంకర్, గడ్డం నరసయ్య,బొప్ప దేవయ్య,కల్లూరి రాజు, ఎరుకల సూర్యప్రకాష్ సంఘాల అధ్యక్షుల ఆధ్వర్యంలో పట్టణ నూతన కమిటీని ఆదివారం స్థానిక సంఘంలో ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.ఈ కమిటీలో అధ్యక్షులుగ వొజ్జల అగ్గి రాములు,ఉపాధ్యక్షులుగా కుల్ల సత్తయ్య దుమల రామకృష్ణ ప్రధాన కార్యదర్శిగా ఇప్పపుల లక్ష్మణ్
కోశాధికారిగా ఐలి శ్రీనివాస్ సహాయ కోశాధికారి తోట శంకర్
సహాయ కార్యదర్శిగా కోడిమ్యాల వేణుగోపాల్, కార్యనిర్వహక కార్యదర్శిగా చల్ల రవీందర్,సంయుక్త కార్యదర్శిగా బత్తుల భూమేష్
కార్యవర్గ సభ్యులుగా శీలం రాజు,లింగంపల్లి సతీష్,పల్లికొండ నరసయ్య,సోక్కి శ్రీనివాస్,కాశెట్టి పరశురాములు,ఇప్పపూల రాజు,
కుస మహేష్,బల్యాల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరందరూ మున్నూరు కాపు సంఘ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలుపుతూ ప్రమాణం చేశారు.