చంద్రయ్య కు సంతాపాన్ని వ్యక్తం చేసిన బుక్క వేణుగోపాల్
యాదాద్రి భువనగిరి జిల్లా: శ్రీ యాదాద్రి మున్నూరు కాపు నిత్య అన్నదాన సత్రం ఫౌండర్ అధ్యక్షులు ఏనుగుల చంద్రయ్య హఠస్మరణం చెందడంతో గురువారం ఆలేరు ఏనుగుల చంద్రయ్య మినీ గార్డెన్ సంతాప సభ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మున్నూరు కాపు నిత్యాన్నదానం ట్రస్ట్ మెంబెర్ బుక్క వేణుగోపాల్ పటేల్ చంద్రయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపాన్ని వ్యక్తం చేశారు. వీరితోపాటు ట్రస్ట్ సభ్యులు గోపాల గణేష్ తోపాటు కెవికె న్యూస్ చీఫ్ ఎడిటర్ మాలి కరుణాకర్ పటేల్ ట్రస్ట్ మెంబర్ అనుగుల లింగమూర్తి తదితరులు చంద్రయ్య పటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. చంద్రయ్య కుటుంబానికి మీరు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.