న్యూఢిల్లీ: రేషన్ సరుకులకు ఇక చెల్లుబాటు అయింది, కేంద్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇస్తున్న తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇకనుండి నగదురాహిత్య వారి ఖాతాలోకే జమ చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ నే రుగా లబ్ధిదారుని ఖాతాలో జారీ చేస్తున్నట్లు దానిలాగనే రేషన్ కలిగిన లబ్ధిదారులకు తమ బ్యాంకుల్లోకి జమ చేస్తున్నట్లు ప్రకటించారు. దీని పైన సత్వర నిర్ణయం అమల్లో కాలేదు కేంద్ర మంత్రి మండలి త్వరలోనే నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. రేషన్ ద్వారా వచ్చే సరుకులు దొడ్డి దారుణ పడుతున్నట్లు దాని అరికట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయి. దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఆర్థిక భారాన్ని నేరుగా వినియోగదారుని ఖాతా లోకి జమ చేస్తున్నట్లు తెలియ వచ్చింది.@KVK NEWS