జగిత్యాల కాపు వర్తక సంగం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

0

జగిత్యాల జిల్లా: జగిత్యాల మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘం ఆధ్వర్యంలో ఆదివారం తెలుగు నామ శ్రీ విశ్వవాసు సంవత్సర ఉగాది పచ్చడి బూరేల పంపిణి కార్యక్రమాన్ని స్థానిక సంఘ నాయకుల ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పన్ దావ వసంత- సురేష్  చేతుల మీదుగా కులబాందవులంరికి పంపిణి చేసి మాట్లాడుతూ ఈ సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతో గడపాలని కోరుతూ ఐక్యమత్యంతో అందరు కలిసి మెలిసి ఉండే ప్రజలకు కుల బాంధవులకు మెరుగైన సేవలు అందించాలని వసంత కోరారు. స్థానిక కళ్యాణ మండపం అధ్యక్షులు బండారి రాజ్ కుమార్, ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు కందుకూరి రవిబాబు,జర్నలిస్ట్ అధ్యక్షులు రమేష్ పటేల్ రాష్ట నాయకులు హరి అశోక్ కుమార్, బిజెపి పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ ,చిట్ల రమణ , పుప్పాల రాజేష్, శీలం ప్రవీణ్, అత్తినేని శ్రీనివాస్ , ములాసపు రాజన్న , చిట్ల శ్రీనివాస్, కొలగాని సత్యం, గంగిలి కృష్ణానంద రెడ్డి, కొలగాని మనోహర్ బండారి రాజ మల్లయ్య, మాసం రమేష్, ఏనుగుల రాజేందర్, జంగిలి అనిల్, ఎర్రం చందు, తిరందాస్ శంకర్, పిట్ట రాజన్న, గడ్డం ఆంజనేయులు, తిరుపురం రామచందర్, తేలు గోపాల్, సర్వ దేవేందర్ , గాదే అశోక్, సైన్ల శ్రీనివాస్, భారతపు శ్రీనివాస్, అంబులెన్స్ భాస్కర్, జున్ను సంతోష్,మున్నూరుకాపు వర్తక వ్యాపార సంఘం వ్యవస్తాపక అద్యక్షులు దీటి అంజయ్య పటేల్, ప్రదాన కార్యదర్శి జంగిలి రవికుమార్, గౌరవ సలహాదారులు సిరిపురం రాజేశం, భారతపు లింగారెడ్డి, జంగిలి చంద్రమౌళి, సిద్ధం రాజశేఖర్, ఉపాధ్యక్షులు రాచకొండ శ్రీనివాస్, చెవుల రవీందర్, వొడ్నాల శంకర్, అత్తినేని రవి, కోశాదికారి తూం గంగాధర్ , సహాయ కార్యదర్శి కొలగాని మహేందర్, సమీండ్ల చిరంజీవి, భూసి రమేష్ , సిరిపురం శ్రీకాంత్, డైరెక్టర్ లు న్యాలం రవీందర్, కొక్కు ఉదయ్ కుమార్, వొడ్నాల రవీందర్, రాగం శెట్టి రాజేందర్, చక్రాల కృష్ణ, గుండి నాగరాజు, కొక్కు రవి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *