జీవన్ దాన్ నోడల్ అధికారిగా ఫణి భూషణ్ రాదు

0
 హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జీవన్ దాన్ నోడల్ అధికారిగా నిమ్స్ ఆస్పత్రి నెఫ్రాలజీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీ భూషణ్ రాజు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య విద్య ఇన్చార్జి డైరెక్టర్ డిఎంఈ డాక్టర్ వాణి చేతుల మీదుగా శుక్రవారం నియామక పత్రాన్ని డాక్టర్ ఫణి భూషణ్ అందుకున్నారు. నియామకాన్ని వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *