ఎంపీ రవిచంద్ర కు జన్మదినo అందజేసిన ఆర్ జె సి కృష్ణ
ఖమ్మం జిల్లా: బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర జన్మదిన సందర్భంగా ఈరోజు ఖమ్మం లో బిఆర్ఎస్ పార్టీకి చెందిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్ జె సి కృష్ణ మర్యాదపూర్వకంగా ఎంపి నీ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితోపాటు ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మహర్షి స్నేహభావంతో అందరితో పార్టీలకతీతంగా కలుపుకొని వెళ్లి ప్రజా సంక్షేమం కోసం నిరంతర పనిచేస్తున్నారని వారికి తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న రాజకీయ ప్రజాప్రతినిధులు వీరికి తో సన్నిహిత బంధం ఉండడం చాలా గొప్ప విశేషంగా ఆర్య సి కృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేటర్లు, పార్టీకి చెందిన నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.