ఏనుగుల చంద్రయ్య ప్రధమ వర్ధంతి
హైదరాబాద్: యాదాద్రి భువనగిరి మున్నూరుకాపు నిత్య అన్నదాన సత్రం ఫౌండర్ అధ్యక్షులు స్వర్గీయ ఏనుగుల చంద్రయ్య మల్కాజిగిరి వారి నివాసంలో ఏర్పాటు చేసిన ప్రధమ వర్ధంతి కార్యక్రమానికి ప్రత్యేక హోనేక్తులుగా మున్నూరు కాపు రాష్ట్ర మహాసభ అధ్యక్షులు మణికొండ వెంకటేశ్వరరావు,కార్యదర్శి ఆకుల రామారావు, ఎం.కె పటేల్ న్యూస్ ఎడిటర్ మాలి కరుణాకర్, చంద్రయ్య కుమారులు ఏనుగుల, ప్రమోద్ కుమార్, ప్రవీణ్ కుమార్, చంద్రయ్య సోదరుడు చంద్రయ్య సోదరుడు, ఏనుగుల గోపాల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సప్పిడి శ్రీనివాస్ , కందికట్ల భాస్కర్, వేల్పుల శ్రీనివాస్, కొత్తపల్లి శ్రీకాంత్ తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేసి చంద్రయ్య చిత్రపటానికి నివాళులర్పించినారు.