తాజా వార్తలు తెలంగాణ మహిళమున్నూరుకాపులకు గోరింటాకు పండుగ ఆహ్వానం July 17, 2024 0 తాలూకా మున్నూరుకాపు సంఘం సౌజన్యంతో మున్నూరుకాపు మహిళా సంఘం ఆధ్వర్యంలో జరిగే ఆషాడ మాసంలో (గోరింటాకు పెట్టుకోవడం) మెహందీ కార్యక్రమం ఈనెల 19 న శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు మున్నూరుకాపు సంఘ భవనంలో ఏర్పాటుచేసినారు.కావున మున్నూరుకాపు మహిళా మణులు తప్పక ఈ కార్యక్రమంలో పాల్గొనాలని.మున్నూరుకాపు మహిళా సంఘం అధ్యక్షులు దేశెట్టి ప్రభ, ప్రధాన కార్యదర్శి జోగు రమణి, కోశాధికారి గంట స్వప్న , ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు కాళ్ల విఠల్, ప్రధాన కార్యదర్శి కలాల శ్రీనివాస్ కోశాధికారి కైపెల్లి జైపాల్, తదితరులతో పాటు మున్నూరు కాపు మహిళలు సంఘ నాయకులు పాల్గొంటారని తెలిపారు. Post Views: 44 Continue Reading Previous కాంగ్రెస్ కండువా కప్పుకున్న గాలి అనిల్ కుమార్Next మహిళ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు More Stories తాజా వార్తలు తెలంగాణ శ్రీనివాసును సన్మానిస్తున్న మున్నూరుకాపు సంక్షేమ సంఘం December 22, 2024 0 తాజా వార్తలు తెలంగాణ పనిచేసే వారికి మెజార్టీతో గెలిపించాలి-బొల్లం తిరుపతి December 13, 2024 0 తాజా వార్తలు తెలంగాణ బొమ్మ వెంకన్న చేసిన సేవలు చిరస్మనయo December 11, 2024 0 Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.