కరీంనగర్ : ఢిల్లీ కోటలో కేంద్ర మంత్రులు బాధ్యతలు వహిస్తున్నప్పటికీ,తన సోదరి ఇంటికి వచ్చి రక్షాబంధన్ పండుగ పర్వదినం నాడు తన చేతికి రక్షకట్టడంతో తన హోదాను మరచి శిరస్సు వంచి వారికి… పాదాభివందనం చేస్తూ…. (ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే) .. అనే సామెతను నిజం చేసిన తెలంగాణ ముద్దుబిడ్డ…. భారత ప్రధాని నరేంద్ర మోడీ చే శభాష్ బండి అనిపించుకున్న మహోన్నతమైన వ్యక్తి…..యువ నాయకులకు ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల ప్రదాత, మున్నూరుకాపుల సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు, బీసీ వర్గాలకు మార్గ పురుషుడు ,కరీంనగర్ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం తమ కుటుంబ సభ్యులతో రక్షక బంధం కట్టించుకుని తన సోదరికి ఆశీస్సులు పొందుతున్న సందర్భంలో…. KVK న్యూస్