రోడ్డు పనులు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే, విజయకుమార్
తెలంగాణ: సికింద్రాబాద్ నియోజకవర్గం శుక్రవారం అడ్డగుట్ట డివిజన్ వెంకట్నగర్ లో రోడ్డు వర్క్ నడుస్తున్న తరుణంలో బస్తీ వాసులు గోడ ఇబ్బందిగా ఉందని తెలపడంతో శాసన సభ్యుల తో కలిసి గోడను పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడుతున్న కంటోన్మెంట్ శాసనసభ్యులు గణేష్ ,నియోజకవర్గ ఇన్చార్జి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదం సంతోష్ కుమార్ పటేల్, కలిసి అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యను పరిశీలిస్తామని ప్రజలకు తెలియజేశారు.వారితోపాటు అడ్డగుట్ట డివిజన్ మాజీ అధ్యక్షుడు డివిజన్ ఇంచార్జ్ గంట రాజు సాగర్, స్థానిక నాయకుడు హంసరాజ్,తదితరులు ఉన్నారు.