ఒకే ఒక ఓటుకోసం అమెరికా నుంచి వచ్చిన మామ

0

నిర్మల్ జిల్లా: లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన ముత్యాల శ్రీవేద గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కోడలు నిల్చుందని అమెరికా నుండి 4 రోజుల ముందు స్వగ్రామానికి వచ్చి ఓటు వేసిన ఆమె మామ ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి,ఈఎన్నికల్లో 426 ఓట్లకు గాను 378 పోలవ్వగా.. శ్రీవేదకు వచ్చిన ఓట్లు 189, హర్షస్వాతికి వచ్చిన ఓట్లు 188, చెల్లని ఒక్క ఓటు దీనితో ఒక ఓటు తో విజయం సాధించడం పట్ల గ్రామ ప్రజలు ఆనంద పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *