సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో రైతుబంధు నిధుల కసరత్తు

ఈ సమావేశంలో నెల చివరి వారంలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై కీలక సమాలోచనలు చేయనున్నారు. బడ్జెట్ ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో సీఎం సమీక్ష చేస్తారు .రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణగా సీఎం రేవంత్ కసరత్తు చేయనున్నారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రవాణా, రిజిస్ట్రేషన్ తదితర ముఖ్య శాఖల కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.