గాంధీభవన్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం
తెలంగాణ : హైదరాబాద్ గాంధీ భవన్ గురువారం రోజున జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిశీలకు రాలు తదితరులు పాల్గొన్నారు.
