తెలంగాణ : హైదరాబాద్ మున్నూరు కాపు ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బాల శ్రీనివాస్ధ్ పటేల్ అలాగే వారి కార్యవర్గం ఆధ్వర్యంలో, సోమవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన అమావాస్య ఎడ్ల పొలాల మాస బొడ్డెమ్మ పండుగ సంబరాలను పురస్కరించుకుని కార్యక్రమానికి విశిష్ట అత్యధిక విచ్చేసిన సందర్భంగా హైడ్రా కమిషనర్ ఆవుల రంగనాథ్ పటేల్ ను సాదరంగా ఆహ్వానించి పూలే బొక్కెను అందజేస్తున్న సీనియర్ జర్నలిస్టు కాపువికాసం పత్రిక, KVK NEWS సంపాదకులు మాలి కరుణాకర్ పటేల్. ప్రక్కన మున్నూరుకాపు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి బండి పద్మ కూడా ఉన్నారు.