నిరుద్యోగులను అరెస్టు చేసిన తాండూర్ పోలీసులు
వికారాబాద్ జిల్లా : గత ప్రభుత్వం లో మా నిరుద్యోగులకు సరైన న్యాయం జరగలేదంటూ..తిరిగి కొత్త ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వస్తే మా బ్రతుకులు బాగుపడతాయని, కాంగ్రెస్కు ఓటేస్తే వారు కూడా మోసం చేశారని, ఆదివారం నిరుద్యోగులు సమస్యలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా తాండూర్ పోలీసు స్టేషన్లో ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో తాండూర్ బీజేవైఎం పట్టణ అధ్యక్షులు తాండ్ర నరేష్ TRSV నాయకులు సందీప్, దత్తత్రేయ, శివ తదితరులు పాల్గొన్నారు.